Sunday, December 22, 2024

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్‌కు అక్రమ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. ట్రంప్ కు వీర విధేయులుగా పనిచేసిన లాయరు, ఇతర సిబ్బంది.. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా అప్రూవల్స్‌గా మారిపోయారు.

ఈ నేపథ్యంలో మంగళవారం మాన్‌హట్టన్ కోర్టు ఎదుట డొనాల్డ్ ట్రంప్ లొంగిపోయారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఓ నేరం విషయంలో అభియోగాలకు గురై, స్వయంగా కోర్టుకు హాజరు కావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News