Wednesday, January 22, 2025

సిఎన్‌ఎన్‌పై ట్రంప్ 475 మిలియన్‌ డాలర్ల పరువు నష్టం దావా

- Advertisement -
- Advertisement -

Donald Trump sues CNN for $475 million in defamation

వాషింగ్టన్‌ : డోనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం సిఎన్‌ఎన్‌ నెట్‌వర్క్‌పై పరువునష్టం కేసు దాఖలు చేశారు. 475 మిలియన్‌ డాలర్ల పరిహారం కోరుతూ ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ లాడెర్‌ డేల్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో దావా వేశారు. సిఎన్‌ఎన్‌ నెట్‌వర్క్‌ తన పరువుకు భంగం కలిగించిందని ఆరోపిస్తూ 29 పేజీలతో కూడిన దావాను ట్రంప్‌ తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు. సిఎన్‌ఎస్‌ నెట్‌వర్క్‌కు తనను విమర్శించడంలో సుదీర్ఘ ట్రాక్‌ రికార్డు ఉందని,  2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని నెట్‌వర్క్‌ భయపడి.. ఇటీవల తనపై దాడిని పెంచిందని వాజ్యంలో ఆరోపించారు ట్రంప్‌.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News