Monday, February 24, 2025

టిటిడి ట్ర‌స్టులకు విరాళం

- Advertisement -
- Advertisement -

Good news for passengers traveling on TSRTC bus to Thirumala

 

హైదరాబాద్: టివిఎస్ సంస్థ ఛైర్మన్ సుదర్శన్ శనివారం ఉదయం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలకు  రూ.కోటి  5 లక్షలు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత తరఫున ప్రతినిధి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఇఒ ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు. అదేవిధంగా పలు టిటిడి ట్ర‌స్టులకు శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు చెందిన భక్తులు విరాళాలు అందించారు. జివిఆర్ ఇన్ఫ్ర్ సంస్థ తరఫున బాలాజి ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ కు ఒక కోటి 25 లక్షలు రూపాయలు విరాళంగా అందించారు. ఎం.హరిబాబు, ఎస్.వేంకటేశ్వర్లు రూ.10 లక్షలు చొప్పున ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు. ఎస్.రవిబాబు ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.2.50 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమల దాతల విభాగం కార్యాలయంలో డిప్యూటీ ఇఒ పద్మావతికి అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News