Thursday, January 23, 2025

పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం అభినందనీయం: ఎంఇఒ

- Advertisement -
- Advertisement -

పరిగి: మండల పరిధిలోని చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని ఎంఈఓ హారిశ్చందర్ అన్నారు. మండల పరిధిలోని చిట్యాల ఉన్నత పాఠశాలలో శనివారం దాతలు సెక్రెటేరియల్‌లో పని చేసి రిటైర్డ్ ఉద్యోగులు బి.గోపాల్‌రెడ్డి 42 డ్యూయల్ డెస్క్, బెంచ్‌లను పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ. వెంకట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈఓ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగి గోపాల్‌రెడ్డితోపాటు ఉపాధ్యాయురాలు శాంతాకుమారి విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, గ్రీన్‌బోర్డులను అందించడం ఎం తో సంతోషకరమన్నారు.

దాతలు మందుకు వచ్చి ఈలాంటి విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించడం ఇతరులకు ఆదర్శమన్నారు.అనంతరం దాతల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజిత రాజపుల్లారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండీ.ఉస్మాన్‌ఆలీ, ఎస్‌ఎంసీ ఛైర్మన్‌లు జంగా కృష్ణయ్య, గొడుగు శారధ, గ్రామస్థులు వెంకట్‌రెడ్డి, చెన్నయ్య, వెంకట్‌రెడ్డి, రవి, ఉపాధ్యాయులు దశరథ్, రామన్‌గౌడ్, అరుణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News