Monday, December 23, 2024

కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దు: మాయావతి

- Advertisement -
- Advertisement -

Don't vote for Congress says Mayawati

లక్నో: యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఘోర స్థాయికి పడిపోయిందని, బీజేపీ ఓట్లను చీల్చడానికే కాంగ్రెస్ రంగంలోకి దిగిందని, కాంగ్రెస్‌కు ఓటు వేసి వృధా చేసుకోవద్దని యూపీ ప్రజలకు బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. కొన్ని గంటల్లోనే యూపీ సిఎం అభ్యర్థిని మార్చేశారని, యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమీ బాగోలేనందున గంపగుత్తగా బీఎస్పీకి ఓటు వేయండని మాయావతి ఓటర్లకు సూచించారు. ఓట్లను చీల్చే పార్టీ గానే కాంగ్రెస్‌ను ప్రజలు చూస్తున్నారని మాయావతి ఎద్దేవా చేశారు.

Don’t vote for Congress says Mayawati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News