Thursday, December 19, 2024

రేపు దోస్త్ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

Dost notification release tomorrow

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు బుధవారం దోస్త్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. జులై 1 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంబించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News