Wednesday, January 22, 2025

రేపటి నుంచి దోస్త్ వెబ్ ఆప్షన్లు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, సోమవారం నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నది. దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,066 డిగ్రీ కళాశాలల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News