- Advertisement -
హైదరాబాద్: సిద్దిపేటలోని కెసిఆర్నగర్లో 8వ విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. లబ్ధిదారుల చేత గృహ ప్రవేశాలు చేయించారు. సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటి మాదిరి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించామాని తెలిపారు. స్వంత ఇల్లు మాదిరే… పేదల ఆత్మగౌరవ ప్రతీకలను నిర్మించాలని పేర్కొన్నారు.
- Advertisement -