Thursday, January 23, 2025

కంటోన్మెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు ఆందోళన

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటి ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బాధితులు ఆందోళన చేపట్టారు. మారేడుపల్లి ప్రాంతంలో తమకు ఇళ్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని ఇండ్లు ఇవ్వకుంండా మోసం చేశారని బాధితులు ఆరోపించారు.దాదాపు కోటిన్నర రూపాయలను దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నకు ఆయన ఇద్దరు కూతుర్ల సమక్షంలోనే ఇచ్చామని చెప్పారు.

నిన్న కెసిఆర్ ఫామ్ హౌస్ ముందు డబుల్ బెడ్ రూమ్ అబ్ధిదారులు ఆందోల చేశారు. తమకు కేటాయించిన ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కెసిఆర్ ఫామ్ హౌస్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News