Wednesday, January 22, 2025

గురుకుల ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి: మల్లయ్య భట్టు

- Advertisement -
- Advertisement -

Download Gurukul Entrance Exam Hall Tickets

 

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8 వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 19న నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బిసి సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారంతా హాల్‌టికెట్‌లను http://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్‌కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 04023322377, 23328266 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News