Wednesday, January 22, 2025

రాత పరీక్షకు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

- Advertisement -
- Advertisement -

Download Hall Tickets for Written Exam: TSSPDCL

హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 70 అసిస్టెంట్ ఇంజనీర్, 1000 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి తేదీ 09.05.2022 న నోటిఫికేషన్ ఇచ్చిన ముచ్చట తెలిసిందే. ఈ నియామక ప్రక్రియ లో భాగంగా 17-07-2022న గ్రేటర్ హైదరాబాద్ లోని వివిధ కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు జూనియర్ లైన్ మెన్ లకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంస్థ వెబ్సైటు www.tssouthernpower.cgg.gov.in నుండి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోగలరని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News