Monday, December 23, 2024

ఫిట్కీ సలహాదారుడిగా డాక్టర్ అజయ్ అగర్వాల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీలోని బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కమిటీ సలహాదారుగా డాక్టర్ అజయ్ అగర్వాల్ నియమితులయ్యారు. పలు సంస్థలు, పరిశ్రమలకు సలహాదారుగా అనుభవం కలిగిన డాక్టర్ అగర్వాల్ సింటిల్లా కమ్యూనికేషన్స్ ముంబై పాలక మండలి ఛైర్మన్‌గా ఉన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. నేషనల్ ఛాంబర్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్, సలహాదారుడిగా, అడ్వైజర్ ఎస్‌ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా ఉభయ రాష్ట్రాలకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News