Monday, January 20, 2025

సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ బద్ధం మధుశేఖర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ‘తెలంగాణ స్టేట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు డాక్టర్ బద్దం మధు శేఖర్ శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌కు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్‌ను కలిసిన వారిలో ఆర్మూర్ ఎంఎల్‌ఎ ఆశన్నగారి జీవన్ రెడ్డి ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News