Saturday, December 21, 2024

డా. కె.కె.ఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జెఈఈ అడ్వాన్స్‌డ్ 2023 పోటీ పరీక్ష ఫలితాలలో డా. కె.కె.ఆర్. గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఓపెన్ కేటగిరిలో మొదటి 100 లోపు 4 ర్యాంకులు సాధించారు. వి. ధీరజ్ సాత్విక్ రెడ్డి ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 38వ ర్యాంకు, డి. ఫణీంద్రనాద రెడ్డి 65 వ ర్యాంకు, ఎన్. ధర్మతేజ రెడ్డి 81వ ర్యాంకు, ఎన్.ప్రిన్స్ బ్రహ్మం రెడ్డి 97 ర్యాంకులు సాధించారు. ఇంతేకాక మొదటి 100 లోపు వివిధ కేటగిరిలలో 5, 16, 17, 25, 28, 31, 36, 37, 38, 53, 54, 57, 59, 59, 65, 72, 79, 81, 86, 89, 97 వంటి ర్యాంకుల 21 ర్యాంకుల సాధించటం గమనార్హం. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి సంస్థ యాజమాన్యం అభినందలు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News