Monday, January 20, 2025

వైద్య సేవారత్న అవార్డుకు ఎంపికైన డా.పి.హరీష్

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న డా.పి.హరీష్ కుమార్ ఈఎస్‌ఐ ఫౌండేషన్ వైద్య సేవా రత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ సర్కిల్‌లోని కిమ్స్ సన్‌షైన్ హస్పిటల్స్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ ఆవార్డును అందుకున్నారు.

ముఖ్య అథితులుగా హై కోర్టు సిట్టింగ్ జడ్జీ రాధారాణి, ఆయుష్ కమీషనర్ ఎం.ప్రశాంతి ఐఏఎస్ తో పాటు మరో ఇద్దరు సిట్టింగ్ జడ్జీలు ఆయన సేవలు గుర్తించి ప్రసంశించారు. వైద్య సేవలో అరుదైన అవార్డు పొందినందుకు గాను మండల ప్రజలు హర్షం వ్యక్తం చేసి డా. హరీష్ కు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News