Monday, December 23, 2024

ఆరోగ్యశ్రీ చైర్మన్ గా డా. సుధాకర్ రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా పాలకుర్తి మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్ సుధాకర్‌ రావు నియమితులయ్యారు. పాలకుర్తి శాసన సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం శాసనసభ్యులుగా 1999 నుండి 2004 వరకు డాక్టర్ సుధాకర్‌రావు ప్రాతినిధ్యం వహించారు. 1969లో విద్యార్థిగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి జనగామలో అరెస్టు అయ్యారు. తెలంగాణ కోసం 2010 తర్వాత ఆయన బిఆర్‌ఎస్‌లో చేరారు. డాక్టర్‌గా 1975 నుండి సామాన్య జనానికి వైద్య సేవలందించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News