Saturday, April 12, 2025

వైద్యవిద్య డైరెక్టర్‌గా డాక్టర్ వాణి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం డా.వాణిని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.సంగారెడ్డి మెడికల్ కాలేజి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న వాణికి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తూ వైద్యవిద్య శాఖ కార్యదర్శి క్రిష్టియాన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ ఇంచార్జి డైరెక్టర్‌గా ఉన్న డా.త్రివేణి స్థానంలో డా. వాణి బాధ్యతలు చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News