Saturday, April 5, 2025

నామినేషన్ దాఖలు చేసిన ఎన్‌డిఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

Draupadi Murmu

న్యూఢిల్లీ: ఎన్ డిఏ రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ద్రౌపది ముర్ము పార్లమెంట్ భవనంలో  ప్రధాని మోడీ, కేంద్ర కేబినెట్ మంత్రులు ,బిజెపి, ఎన్ డిఏ పాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో రాష్ట్రపతి పదవికి తన నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్‌కు ముందు, ముర్ము పార్లమెంటులోని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్,  బిర్సా ముండా విగ్రహాలకు నివాళులు అర్పించారు. అభ్యర్థులకు మద్దతివ్వడంపై నిర్ణయం తీసుకోవడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా రేపు తన శాసనసభ్యులు, ఎంపీల సమావేశాన్ని పిలిచింది. ఇదిలావుండగా యూపీఏ అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News