Monday, December 23, 2024

డీఆర్‌డీఓ ఎస్‌ఎస్‌పీఎల్‌లో 62 ఖాళీలు

- Advertisement -
- Advertisement -

DRDO SSPL Recruitment 2022

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తిమార్‌పూర్ (దిల్లీ)లోని డీఆర్‌డీఓసాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ (ఎస్‌ఎస్‌పీఎల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 62

విభాగాల వారీగా ఖాళీలు
మెకానికల్ 10
ఎలక్ట్రానిక్స్ 15
ఎలక్ట్రికల్ 15
కంప్యూటర్ సైన్స్ 10
లైబ్రరీ సైన్స్ 02
ఎంఓపీ (ఇంగ్లిష్ అండ్ హిందీ)10
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. 2020/2021/2022లో ఉత్తీర్ణులైన డిప్లొమా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం: డిప్లొమాలో సాధిచిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.
చివరితేది: 25.06.2022
వెబ్‌సైట్: http://portal.mhrdnats.gov.in

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News