Saturday, April 5, 2025

మద్యం మత్తులో యువకుల హల్ చల్.. పోలీసులపై దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాకినాడలో మందు బాబులు హల్ చల్ చేశారు. ఫుల్లుగా తాగిన కొందరు యువకులు రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఆదివారం రాత్రి ఓ బార్ లో యువకులు తాగి మత్తులో సిబ్బందిపై గొడవకు దిగారు. దీంతో బార్ సిబ్బంది పోలీసులకు సమాచరాం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత రెచ్చిపోయిన మందుబాబులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News