Monday, December 23, 2024

చెన్నైకి తొలి డ్రైవర్లెస్ మెట్రో ట్రెయిన్ !?

- Advertisement -
- Advertisement -

చెన్నై: త్వరలో చెన్నై నగరానికి డ్రైవర్ లెస్ మెట్రో రైలు రాబోతోంది. ఆగస్టు కల్లా చైన్నై వాసులు ఈ డ్రైవర్లెస్ ట్రెయిన్ లో ప్రయాణించనున్నారు. ‘‘ మాకు రానున్నఆరు ట్రెయిన్ సెట్లలో మొదటిది మరో రెండు నెలల్లో, అంటే ఆగస్టు కల్లా వచ్చేస్తుంది’’ అని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్(సిఎంఆర్ఎల్) సీనియర్ అధికారి ఒకరు ఈ వివరాలు తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News