Thursday, January 23, 2025

సైబరాబాద్ కమిషనరేట్‌లో డ్రోన్లపై నిషేధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ల ఎగరవేతపై నిషేధం విధిస్తు కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1వ తేదీన రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాప్ట్ ఎగురవేతపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News