Wednesday, January 22, 2025

గచ్చిబౌలిలో డ్రగ్స్ పట్టివేత…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టుకున్నారు. ఒక రాజకీయ నేత కుమారుడితోపాటు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్ లో అర్ధరాత్రి విందు ఏర్పాటు చేశారు. మత్తు పదార్థాలు కొకైన్ స్వీకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ నేత కుమారుడితో పాటు మరో పాటు స్నేహితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News