Friday, December 27, 2024

రాజేంద్రనగర్ లో డ్రగ్స్ పట్టివేత: ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Drug confiscation in Rajendranagar: Two arrested

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం డ్రగ్స్ పట్టుబడింది. ఈ కేసులో ఇద్దరిని పోలీసుల అరెస్ట్ చేశారు. విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయిస్తున్నారని డిసిపి జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. చదువు పేరుతో వచ్చి నైజీరియన్లు డ్రగ్స్ అమ్ముతున్నారని డిసిపి తెలిపారు. నిందితుల నుంచి 4.5 గ్రాముల కొకైన్, 15 టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News