Friday, December 20, 2024

మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు చేశారు. క్యాన్సర్ నిరోధక మందులను అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.  క్యాన్సర్ మందులను డబుల్ ధరలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. మెడికల్ షాపులు విక్రయిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్లోని పలు మెడికల్ షాపులపై డ్రగ్ అధికారులు కేసులు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News