Sunday, December 22, 2024

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆదివారం సైబరాబాద్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించిన డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్‌ తీసుకొచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, వ్యాపారి నుంచి 30 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా, గ్రాము కొకైన్ ను రూ.30 వేలకు అమ్ముతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News