Monday, December 23, 2024

విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ కలకలం

- Advertisement -
- Advertisement -

Drugs are rampant in Visakhapatnam once again

అమరావతి: చినవాల్తేర్ లో విద్యార్థుల డ్రగ్స్ దందా గుట్టు రట్టు అయింది. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. స్ఫటిక రూపంలో ఎండిఎంఏ అక్రమ రవాణా, వినియోగిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి 54 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు బెంగుళూరు నుంచి నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకుని వచ్చినట్టు విచారణలో తెలిందని వెల్లడించారు. డ్రగ్స్ తొలిసారిగా క్రిస్టల్ రూపంలో పట్టుబడిందన్నారు. స్నేహితుల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News