Saturday, December 21, 2024

బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

2 Kg Heroin seized in Jaipur Airport

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ కార్గోలో రూ.5.3 కోట్ల విలువైన 754 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు. దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన ఓ పార్శిల్‌లో డ్రగ్స్‌ను గుర్తించారు. డ్రగ్స్ పార్శిల్ తీసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News