Monday, December 23, 2024

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

Drugs captured in Hyderabad

హైదరాబాద్‌: భాగ్యనగరంలో గురువారం ఉదయం భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కొకైన్, హెరాయిన్, మత్తు పదార్థాలు సీజ్ చేశారు. ముంబయి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు.  ఉత్తర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో డ్రగ్స్ ముఠా వ్యవహారం బయటకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News