Monday, December 23, 2024

సికింద్రాబాద్ లో మాదకద్రవ్యాల ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

Cocain drug

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో  మాదకద్రవ్యాల(డ్రగ్స్) ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 16 గ్రాముల కోకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన వినీత్ అగర్వాల్‌ను ఈ నేరంలో అదుపులోకి తీసుకున్నారు. వినీత్ అగర్వాల్ నుంచి కోకైన్‌తో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్ ఎక్కడ నుంచి తెస్తున్నాడు,  ఎవరెవరికి విక్రయిస్తున్నాడన్న దానిపై ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News