- Advertisement -
హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా భాగ్యనగరంలో అర్థరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. నగర వ్యాప్తంగా 1, 184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. రాచకొండ కమిషన రేట్ పరిధిలో 619 కేసులు, ఈస్టు జోన్ లో అత్యధికంగా 236 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులు, నార్త్ జోన్ లో 177, సెంట్రల్ జోన్ లో 102 కేసులు నమోదైనట్టు పోలీసులు ప్రకటించారు.
- Advertisement -