Saturday, January 18, 2025

కొత్త సంవత్సరం… 1500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొత్త సంవత్సర సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాంచకొండ కమిషనరేట్ పరిధిలో 517 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం ప్రియులు మందు తాగి వాహనాలు నడిపిన 1241 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. 938 ద్విచక్ర వాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మందుబాబులు కొన్ని చోట్ల పోలీసులతో గొడవలకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News