Monday, December 23, 2024

మద్యం మత్తులో కరెంట్​ స్తంభం ఎక్కి వ్యక్తి హల్​చల్​

- Advertisement -
- Advertisement -

Drunk man Climbed An Electric Pole in Saidabad

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో శుక్రవారం వ్యక్తి హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కాడు. విద్యుత్ సరఫరా ఆపి వ్యక్తిని కిందికి దించేందుకు పోలీసులు ప్రయత్నించారు. భార్యతో గొడవపడి స్తంభం ఎక్కినట్టు స్థానికులు వెల్లడించారు. రోజూ మద్యం మత్తులో భార్యను వేధిస్తున్నట్టు స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యక్తిని అదుపులోకి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News