Monday, December 23, 2024

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలపురంలో సోమవారం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం తాగి మహిళలతో అసభ్య పదజాలంతో దూషిస్తూ, అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఆ వ్యక్తిని చంప చెల్లుమనిపించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల సమాచారంతో ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News