Wednesday, January 22, 2025

ఎస్‌ఐపై దాడి చేసిన మందుబాబులు

- Advertisement -
- Advertisement -

Drunker attack on SI in Begumpet

 

హైదరాబాద్: బేగంపేటలో మద్యం ప్రియులు వీరంగం సృష్టించారు. మంగళవారం రాత్రి బేగంపేట మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై మద్యం మత్తులో వచ్చారు. ముగ్గురికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించగా ఫుల్‌గా తాగినట్టుగా రీడింగ్ చూపించింది. ముగ్గురు పోలీసులతో గొడవకు దిగారు. మద్యం మత్తులో ఎస్‌ఐపై ముగ్గురు దాడి చేశారు. మద్యం ప్రియులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News