Sunday, December 22, 2024

తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కిందిస్థాయిలోని గాలులు ఈశాన్య దిశనుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 12 వరకూ ఎలాంటి హెచ్చరికలు లేవని వాతావరణ కేంద్రం పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News