Sunday, January 19, 2025

గన్ మిస్ ఫైర్.. డిఎస్‌పి మృతి?

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో సిఆర్పిఎఫ్ డిఎస్పి శేషగిరిరావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. చర్ల మండలం పూసుగుప్ప 81వ బెటాలియన్ లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News