Thursday, January 23, 2025

భీమారం బ్రిడ్జీని పరిశీలించిన డిఎస్పీ నాగభూషణం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:మూసీ నది నుంచి భారీగా వరద నీరు దిగువకు వదలడ ంతో భీమారం బ్రిడ్జి పై నుంచి నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. శుక్రవారం భీమారం బ్రిడ్జీని డిఎస్పీ నాగభూషణం సందర్శించి మాట్లాడుతూ వాహనదారులు బ్రిడ్జీపై నుంచి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అన్నారు.

సమీప గ్రామాల్లో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థుతుల్లో కలెక్టరేట్ కార్యాలయంలోని టోల్ ఫ్రీ నెంబర్ 6281492368 నంబర్‌తో పాటు డయల్ 100ను సంప్రదించాలని కోరారు. ఆయన వెంట సూర్యాపేట రూరల్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై సాయిరాం, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News