Thursday, January 23, 2025

మొక్కలు నాటిన దూదిమెట్ల బాలరాజ్

- Advertisement -
- Advertisement -

Dudimetla balaraju plant tree

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేపట్టిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తమ జన్మదినాన్ని పురస్కరించుకుని టిఎస్ఎస్ జిడిసి ఛైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అనిత రాజేంద్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, లచ్చిరాం భూక్యా, ఫిషరీస్ కమిషనర్ టిఎస్ఎల్ డిఎం సిఇఒ మంజువాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News