Tuesday, December 24, 2024

ఉధమ్‌పూర్‌లో లోయలో పడిన టిప్పర్: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని ఉధమ్‌పూర్ జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. దూడూ ప్రాంతంలో ఓ టిప్పర్ లోయలో పడడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక వ్యక్తి లారీ కింద ఇరుక్కుపోవడంతో అతడిని బయటకు తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: తెలంగాణలోనే పెన్షన్ల పెంపు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News