Saturday, December 21, 2024

కుటుంబ కలహాలతో బిడ్డతో సహా తల్లి బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

Due to family strife, mother and child died

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి గ్రామంలో వివాహిత అంబిక(23), కూతురు నక్షత్ర(ఏడాది)తో కలిసి కుటుంబ కలహాలతో  బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు బావిలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News