Monday, December 23, 2024

దులీప్ ట్రోఫీ విజేత ఇండియా-ఎ

- Advertisement -
- Advertisement -

అనంతపూర్ : ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీలో ‘ఇండియా ఎ’ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఇండియా సిపై ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇండియా ఎ జట్టు నాలుగో రోజు ‘ఇండియా సి’ని 132 పరుగుల తేడాతో ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. సాయి సుదర్శన్(111), రుతురాజ్ గైక్వాడ్(44)లు పోరాడినా ఇండియా సిని గెలుపుటంచులకు చేర్చలేక పోయారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రత్యర్థిని హడలెత్తించంతో పాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టింది మయాంక్ సేన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News