Monday, January 13, 2025

టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ల్లో ఘనంగా దుర్గా మాత పూజలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: దక్షిణ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ( టిఎస్‌ఎస్‌పిడిసిఎల్)ప్రధాన కార్యాలయంలో దుర్గా మాత పూజలు ఘనంగా నిర్వహించారు. సిఎండి కార్యాలయంలో ప్రతిష్టించిన దుర్గా మాతను పూజించిన సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి ,రాష్ట్రములో వర్షాలు బాగా పడి, పంటల దిగుబడి పెరిగి తెలంగాణ రాష్ట్రము ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండేలా దీవించమని దుర్గామాతను కోరారు. ఈ కార్యక్రమంలో సిఎండితోపాటు, డైరెక్టర్లు టి. శ్రీనివాస్, జె. శ్రీనివాస రెడ్డి, శ్రీ రాములు, ఎస్. స్వామి రెడ్డి, జి. గోపాల్, సిజిఎం లు సాయిబాబా, ఎల్. పాండ్య, పి. ఆనంద్, నరసింహ స్వామి, కృష్ణా రెడ్డి, కె. నందన్ రావు, బాల స్వామి, సుధా రాణి తదితరులుపాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News