Sunday, December 22, 2024

బిగ్ ‘సి’లో ‘దసరా ధమాకా ఆఫర్స్’

- Advertisement -
- Advertisement -

ప్రముఖ మొబైల్ రి టైల్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ దసరా పండుగ సందర్భం గా ధమాకా ఆఫర్లను ప్రక టించింది. సంస్థ వ్యవస్థాప కుడు, సిఎండి ఎం.బాలు చౌదరీ ఈ ఆఫర్ల వివరాల ను వెల్లడించారు. ఈ దస రా పండుగ సందర్భంగా బిగ్‘సి’లో మొబైల్ కొనుగో లుపై నాలుగు ఆకర్షణీయ మైన ఆఫర్లను అందిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల వరకు విలువ కల్గిన మొబైల్ ప్రొటెక్షన్ ఉచితం, అలాగే రూ.10 వేల వరకు తక్షణ క్యాష్ బ్యాక్ కూడా ఉంది. ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.5,999 వరకు విలువ కల్గిన ఒక ఖచ్ఛితమైన బహుమతి అందిస్తామని,

ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండా మొబైల్ కొనుగోలు చేసే సదుపాయాన్ని అందజేస్తామని ఆయన వెల్లడించారు. మొ బైల్స్ కొనుగోలుపై ఈ నాలుగు ఆఫర్లతో పాటు ప్రతి ఒప్పొ ఫోన్ కొనుగో లుపై లక్కీడ్రా ద్వారా రూ.10 లక్షలు నగదు గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా వివో, రియల్‌మి, ఎంఐ మొబైళ్లపై కూడా అనేక ఆఫర్లను అందిస్తున్న ట్టు చౌదరీ తెలిపారు. అంతేకాకుండా ఎటిఎం కార్డుపై ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, ఎయిర్ కండీషనల్ లు కొనుగోలు చేసే ఆకర్షణీయమైన సదుపాయాన్ని కూడా అందజేస్తున్నా మని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News