Friday, December 27, 2024

19 నుంచి 25వరకు జూ.కాలేజీలకు దసరా సెలవులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ని జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి ఇంటర్మీడియేట్ బోర్డు దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 19వ తేదీ నుంచి 25 వరకు సెలవులు ఉంటాయని, ఈ నెల 26న కాలేజీలు పునఃప్రారంభం కానున్నట్లు బోర్డు పేర్కొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు విద్యాశాఖ దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News