Wednesday, January 22, 2025

26 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు

- Advertisement -
- Advertisement -

Dussehra holidays for schools from 26

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 25, అక్టోబర్ 9వ తేదీలు ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. అక్టోబర్ 10న స్కూళ్లు తిరిగి ప్రాంరభం కానున్నాయి. కాగా, అక్టోబర్ 5న దసరా పండుగ జరగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News