Monday, December 23, 2024

శ్రీశైలంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీశైల క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఈ నెల 26 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి దేవస్థానం పరిపాలన భవన్‌లో ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, అధ్యాపక, వేదపండితులు, వివిధ విభాగాల అధికారులతో ఇఒ లవన్న గురువారం సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News