Friday, December 20, 2024

బాబుకు సవాల్ విసిరిన ద్వారంపూడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. ద్వారంపూడి మీడియాతో మాట్లాడారు. పోర్టుల్లో పిడిఎస్ రైస్ వెళ్తుందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఎక్కడ పోటీ చేసిన పుత్రరత్నం గెలవడని జోస్యం చెప్పారు. ద్వారంపూడి ప్రశ్నించారు. దమ్ముంటే తన సవాల్‌ను చంద్రబాబు స్వీకరించాలన్నారు. పోర్టుల అభివృద్ధిని చంద్రబాబు చూడలేకపోతున్నాడని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News