- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఈసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సెట్‌లో 95.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. 24 మంది విద్యార్థులు ఈ సెట్ పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థుల తమ ర్యాంకు కార్డులను https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ నెల 24 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, 26 నుంచి 31 వెబ్ అప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. తొలి విడతలో సెప్టెంబర్ 2న సీట్లను కేటాయిస్తారు.
తెలంగాణలో ఈసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలో ఈసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- Advertisement -