Monday, December 23, 2024

లక్ష దాటిన ఎంసెట్ దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

EAMCET applications exceeding one lakh

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య లక్ష దాటింది. బుధవారం సాయంత్రం నాటికి మొత్తం 1,16,050 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ఇందులో ఇంజనీరింగ్‌కు 73,456, అగ్రికల్చర్ విభాగానికి 42,594 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు మే 28 వరకు గడువు ఉంది. జులై 14,15 తేదీలలో అగ్రికల్చర్ ఎంసెట్ జరుగనుండగా, జులై 18,19,20 తేదీలలో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష జరుగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News